Welcome Guest
Register

What is Veganism?

Veganism is a way of living which seeks to exclude, as far as is possible and practicable, all forms of exploitation of, and cruelty to, animals for food, clothing or any other purpose.

Be A Vegan For Healthy And Long Life !

Many Doctors confirmed that Vegans are healthier compared to Non-Vegans. The Foodborne Diseases caused by bacteria Campylobacter, Salmonella, E. Coli O157:H7 etc. are primarily found in Meat / Animal Products.

Moreover they are full of Fat and Cholesterol, which lead to Obesity, Heart Attacks, Cancer and other Diseases. Whereas Plant-based foods are low in Fat and absolutely have no Cholesterol while having rich essential elements which play an important role in warding off various diseases.

Vegan food ( plant-based food ) provides higher quantity of Proteins, Minerals, Vitamins, Carbohydrates, Fibre and Iron. Besides, all these are lesser in meat products. Carbohydrates and Fibre are completely non-existent in meat. Vitamins A, B, C, E, and K are available in plenty in green / leafy vegetables, carrots, citrus fruits, tomatoes, radish, guava etc.

DO YOU KNOW ? ? ? ! !

“Eliminating ANIMAL FOODS from your diet reduces the risk of some of our BIGGEST KILLERS”. “The vast majority of all CANCERS, CARDIOVASCULAR DISEASES, and other forms of DEGENERATIVE ILLNESS can be prevented simply by adopting a plant based diet.” HEART DISEASE, CANCER, STROKES, DIABETES, OSTEOPOROSIS, OBESITY and other DISEASES have all been linked to MEAT and DAIRY consumption.

Courtesy :

www.peta.org (People for the Ethical Treatment of Animals) - DR. T COLIN CAMPBELL, NUTRITIONAL RESEARCHER at CORNELL UNIVERSITY and DIRECTOR THE LARGEST EPIDEMIOLOGICAL ( The Scientific and Medical Study of the Transmission and control of Diseases. ) STUDY IN HISTORY.

The comparative nutritional values of some
vegan and non-vegan food items :

VEGAN TABLE

M T V

NON-VEGAN TABLE

M T V

(All values are per 100gm of edible portion. Energy is in Kcal)

Courtesy :

Nutritional Values are taken from the book “NUTRITIVE VALUE OF INDIAN FOODS”(2009 edition) by Natonal Institute of Nutrition, Indian Council of Medical Research, Hyderabad, Andhra Pradesh, INDIA

FOR MORE DETAILS ABOUT VEGANISM PLEASE VISIT BELOW WEBSITES :

www.peta.org

www.islamveg.com

www.goveg.com

www.christianveg.com

www.christianveg.org

Please read "The China Study and all books written by Dr. T Colin Campbell.
For Vegan products, visit www.sanavegan.guru or contact 9492347276

M T V

వీగనిజమ్: వీగనిజమ్ అంటే శుద్ధ శాకాహారం, అంటే నిజమైన శాకాహారం అని అర్ధం. వీగనిజమ్ అంటే అహింసకులుగా ఉండటం. వీగనిజమ్ అంటే నిస్వార్ధంగా ఉండటం.

వీగనిజమ్ అంటే జంతువులకు సంబంధించినది ఏదైనా సరే వాడకపోవటం. ఆహారంగా కానీ అవసరాలకు కానీ జంతువులను, వాటి నుండి ఉత్పత్తి చేయబడినవి వాడకపోవటమే వీగనిజమ్.

మాంసాహారము, చేపలు, గుడ్లు, తేనే, పాలు మరియు పాల ఉత్పత్తులు(పెరుగు, వెన్న, నెయ్యి, జున్ను, చీస్, వీటన్నింటితో తయారు చేసిన బిస్కెట్లు, చాకలేట్లు, ఐస్ క్రేంలు, కేకులు మొదలైనవి.) ఆహారంగా తీసుకోకపోవటం; పట్టు, ముత్యాలు, ఫర్, లెదర్, వూల్ మొదలైన జంతువుల నుండి తయారు చేసేటువంటి వస్తువులను వాడకపోవటం; జంతువులపై ప్రయోగాలు చేసినటువంటి ఏ వస్తువులను వాడకపోవటం; జంతువులను హింసించేటువంటి దేనినైన చేయకపోవటం. జంతువులు వస్తువులు కాదు, వాటికీ ఓ జీవితం ఉంది అని గ్రహించటం; జంతువుల హక్కులకై పోరాడటం; జంతువులను రక్షించుకోవడం ద్వారా మనల్నిమనం, మన భూమినీ రక్షించుకున్న వారమవుతామని గ్రహించడం.

ఆహారంలో ప్రధానంగా రెండు రకాలు అవి :
A. ప్రాణాహారం
B. విషాహారం

ప్రాణాహారమే ప్రకృతిలో ఉన్న రక రకాల ప్రాణులకు సహజ సిద్ధంగా ప్రకృతి ద్వారా కేటాయించబడిన ఆహారమే ప్రాణాహారం. ఉదాహరణకు క్రూర మృగాలకు మాంసాహారమే ప్రాణాహారం. పశువులకు గడ్డి ప్రాణాహారం. మానవులకు శాకాహారమే(వీగన్‌ ఆహారమే) ప్రాణాహారం. ప్రకృతి పరంగా కేటాయించబదనిదే విషాహారం.

ప్రకృతి ఏర్పరచిన సహజ సిద్దమైన ఆహార చక్రం(Food Cycle) లో రకరకాల ప్రాణులకు తమ ప్రాణాలను నిలుపుకోవడానికి రకరకాల ఆహారాలు కేటాయించబడ్డాయి. అన్ని ప్రాణులు ప్రకృతి పరంగా తమకు సంక్రమించిన, లభించిన, కేటాయించబడిన ఆహారాలు మత్రమే తీసుకుంటున్నాయి. తీసుకుంటాయి కూడా ! అన్ని ప్రాణులు చక్కగా 100% ప్రకృతి ఏర్పరచిన ఆహార చక్రాన్ని అనుసరిస్తున్నాయి, ఒక్క మనిషి తప్ప !

మీరు ప్రాక్టికల్ గా చూడండి, పులికి మీరు గడ్డి పెట్టండి తినదు, ఆకలితో చావనైనా చస్తుంది కానీ తినదు, తినలేదు. ఎందుకంటే గడ్డి పులికి ఆహారం కాదు. ఆవుకు మాంసం పెట్టి చూడండి, ఆవు చస్తుంది కానీ మాంసం తినదు, తినలేదు. ప్రకృతి పరంగా అవి తమకు కేటాయించబడని ఆహారాన్ని తినలేవు. వాటి సిస్టం అంతే ! మనిషిని చూడండి, వీడు గడ్డి తింటాడు, గడ్డిని తినే ఆవును తింటాడు, ఆవుని తినే పులిని కూడా తినేస్తాడు. మనిషి ఒక్కడే ప్రకృతి నియమాలను ఉల్లంఘించాడు. మనిషి చేస్తున్న ఈ ఒక్క తప్పిదానికి యావత్ భూమండలం మరియు సమస్త ప్రాణులు అన్ని కలిసి మూల్యం చెల్లించుకోవాల్సి వస్తూ ఉంది. ఈ ఘోరాన్ని తక్షణమే ఆపాలి. ఇది మనందరి తక్షణ కర్తవ్యం.

మనిషి శాకాహారమే(వీగన్ ఆహారమే ‌)

ఎందుకు తీసుకోవాలంటే......

1) ప్రతీ వాహనం తయారు చేసే ముందు దాని యొక్క ఇంధనాన్ని నిర్ణయించుకుంటారు. ఇదే విధంగా ఆత్మ ఈ దేహం అనే దివ్య వాహనాన్ని ధరించి తగిన అనుభవాలు పొందాలంటే ఈ దేహం ఎన్నో రకాలైన వసతి సౌకర్యాలను కలిగి ఉండాలి. ఉన్నతమైన ప్రకంపనలు కలిగి ఉండాలి. కాబట్టి దీనికి శాకాహరమైతే(వీగన్‌ ఆహారమైతే) సరి, అని శాకాహార ఇంధన వాహనంగా ఈ దేహం తయారయింది. శాకాహారాన్ని (వీగన్‌ ఆహారాన్ని) బేస్‌ చేసుకుని తయారయింది కాబట్టి శాకాహారమే(వీగన్‌ ఆహారమే) వాడాలి. ఇతర ఏ ఇంధనమైనా దీనికి ప్రమాదం. ఇది పూర్తిగా ఆధ్యాత్మిక శాస్త్ర పరమైన సాంకేతిక కారణం.

2) ఆత్మ, మూల చైతన్యం ద్వారా లేక ఏదైనా ఒక పూర్ణాత్మ ద్వారా సృష్టించబడినప్పుడు అది ముందు మినరల్ కింగ్డం (Mineral Kingdom) లోనికి ప్రవేశిస్తుంది. నీరు, మట్టి, ఇసుక, రాళ్ళు, ఖనిజాలు భూమిపైన ఉన్న రకరకాల పదార్ధాలుగా ఉంటుంది. "సైకోమెట్రి" అనే విద్య ద్వారా ఎవరైనా వీటితో సంభాషించవచ్చు. రెండవ దశలో ఆత్మ వృక్ష ప్రపంచం(Plant Kingdom) లోనికి ప్రవేశిస్తుంది. రకరకాల గడ్డిగా, మొక్కలుగా, చెట్లుగా, వృక్షాలుగా జన్మలు తీసుకుంటుంది. " భావ ప్రసార విద్య" ద్వారా వీటితో కూడా మాట్లాడవచ్చు. మూడవ దశలో ఆత్మ జంతు ప్రపంచం(Animal Kingdom) లోనికి ప్రవేశిస్తుంది. ఇక తరువాత దశయే మానవ ప్రపంచం (Human Kingdom). ఈ మానవ ప్రపంచంలో నుండే దైవ ప్రపంచం (Divine Kingdom) లోనికి వెళ్ళగలుగుతాం.

జంతు ప్రపంచం లోనికి ప్రవేశించిన ఆత్మ రకరకాల జన్మలు ధరించి పరిపక్వత చెందుతూ చివరిగా మానవ జన్మ ధరించే ముందు, మానవులను అధ్యయనం చేసి మానవుల పట్ల తమకున్న అపోహలు తొలిగించుకుని మానవ జన్మ తీసుకునేందుకు తమను తాము సిద్ధం చేసుకుంటున్న దశలో, మానవుడికి దగ్గరగా మసలుకునేందుకు వీలుగా ఉన్న జంతువులుగా జన్మ తీసుకుంటాయి. ఉదాహరణకు గుఱ్ఱం, గాడిద, కుక్క, ఆవులు, గేదెలు, మేకలు, గొర్రెలు, కోళ్ళు మొదలైనవి. మనిషికి దగ్గరగా పుట్టింది మనిషిని, మనిషి జన్మను అధ్యయనం చేసి తమకున్న అపోహలను, భయాలను పోగొట్టుకోవడానికే. వాస్తవానికి భూమి మీద ఉన్న ప్రాణికోటికి మనిషి ఒక "పెద్ద దిక్కు" లాంటివాడు. అలంటి వాడు ఊహించలేని క్రూరత్వంతో నిలువునా కోసి వండుకుని తినేసరికి ఆ యొక్క ఆత్మలు విపరీతమైన భయాందోళనలకు గురి అవుతాయి. మనిషి అంటే, మనిషి జన్మ అంటే అత్యంత భయం ఏర్పడి మళ్ళీ జన్మ తీసుకోవడానికి సాహసించవు. అలాగే ఉండిపోతాయి జన్మ తీసుకోకుండా. జన్మ చక్ర సిద్ధాంతం ప్రకారం వెనక్కి వెళ్ళడం అంటూ ఉండదు. ఆగిపోతే ఎక్కడ ఉన్నారో అక్కడే ఆగిపోతారు అంతే కానీ వెనక్కి వెళ్ళరు, ఎలాగైతే మీరు పదవ తరగతి వరకు చదివారని అనుకోండి, కొంత కాలం చదువు మానేసారు. మళ్ళీ మీరు చదువు మొదలు పెడితే పదకొండవ తరగతి లేదా ఇంటర్ మొదటి సంవత్సరం నుండి మొదలు పెట్టాలి, మొదలు పెడతారు. ఈ జన్మ చక్ర సిద్దాంతంలోకూడా ఇంతే. పురోగతికి సహకరించి మార్గదర్శకత్వం వహించాల్సిన "పెద్ద దిక్కు", కంచే చేను మేస్తున్నటుగా, రక్షించాల్సిన వాడే భక్షిస్తూ ఉంటే ఏం చేయాలో అర్ధం కానీ ఆ ఆత్మలు సూక్ష్మ లోకాల (Astral Worlds) లో అలా ఆగిపోతాయి, stuck అయి ఉంటాయి. వెనక్కి వెళ్ళలేక. ముందుకు వెళ్ళాల్సి ఉన్నా ముందుకి వెళ్ళలేక విపరీతమైన క్షోభను అనుభవిస్తూ ఉంటాయి ఈ ఆత్మలు.

తమ ఆత్మాభివృద్ధికి విఘాతం కలిగినందుకు భయంకర వ్యధను అనుభవిస్తూ ఉంటాయి. మనిషి పట్ల , మనిషి జన్మ పట్ల ఏర్పడిన భయం తొలిగిపోయెంతవరకు ఆ ఆత్మలకు అభివృద్ధి జరగదు. తాము చేయని తప్పుకు అవి బలైపోకూడదని ప్రకృతి వీటికి ఒక వెసులుబాటు కల్పిస్తుంది, తమ ఆత్మాభివృద్ది ఆగిపోయినందుకు తాము అనుభవిస్తున్న క్షోభ, వ్యధ బాధలు ఏవైతే ఉన్నాయో వాటిని, వీటికి మూల కారకులైన మనుషులకు ట్రాన్స్ఫర్ చేసి బాలన్స్ చేస్తుంది. పట్టుకుని పెంచిన వాడి దగ్గర నుండి, కోసిన వాడు, అమ్మిన వాడు, సరఫరా చేసినవాడు , వండిన వాడు, తిన్న వాడు అందరూ ఈ క్షోభను, వ్యధను, బాధను పంచుకున్న వారవుతారు. ఎవరి పాత్ర ఎంతెంత ఉందో అంతంత పొందుతారు. మానవులకు ఉన్న రోగాలలో అధిక శాతం మాంసాహారం వల్ల వచ్చినవే.