Welcome Guest
Register
M T V

The Divine book “Sadhguru Tara Vishal Margadarshi” is an upgraded version of “Tara Vishal Margadarshi.”

In this book, Guruji has explained the Spiritual Divine Wisdom in a much broader perspective.

“Sadhguru Tara Vishal Margadarshi” is a book, not meant for just reading or chanting. It is meant for definite implementation.

“Sadhguru Tara Vishal Margadarshi” is magnum opus of 1618 pages unveiling the secrets of Cosmic Science, New Age Spiritual Wisdom (or science) , Divine Meditation practices & Scientific Research reports. The Wisdom of this book and its definite implementation will tremendously help you to solve your problems and create a happy life. We pray that “Sadhguru Tara Vishal Margadarshi” will bring long life, health, wealth, success, Joy, prosperity and Divinity/ Nirvana to you!!

This book is currently available in Telugu language.

You can download the eBook of “Sadhguru Tara Vishal Margadarshi” through this website by clicking the download button on the “Downloads” page.

We wholeheartedly wish you that your sincere effort in downloading, reading and practicing the Divine Wisdom will reach the pinnacle of success and will bring you prosperity Physically and Spiritually. “Sadhguru Tara vishal Margadarshi” is a Divine Blessing of Guruji to the whole of Mankind. We hope that each and every one of you would rightly utilize the Divine Blessings of Guruji for your Well-Being and the Well-Being of the Whole World.

M T V
M T V
M T V
M T V

సద్గురు తారా విశాల్ మార్గదర్శి



"సద్గురు తారా విశాల్ మార్గదర్శి" అనే ఈ దివ్య గ్రంథం "తారా విశాల్ మార్గదర్శి" గ్రంథం యొక్క అప్ గ్రేడేడ్ వర్షన్.

"సద్గురు తారా విశాల్ మార్గదర్శి" అనే ఈ దివ్య గ్రంథంలో గురువుగారు మరిన్ని ఎక్కువ కోణాలలో ఆధ్యాత్మిక దివ్య జ్ఞానాన్ని జోడించారు.

"ఇది పారాయణ గ్రంథం కాదు, ఇది ఆచరణీయ గ్రంథం."

ఆధ్యాత్మిక శాస్త్ర రహస్యాలతో, నూతన నవీన విశేషాలతో, పరమాద్భుత ధ్యానయోగ సాధనలతో మరియు సైంటిఫిక్ రీసెర్చ్ రిపోర్ట్స్ యొక్క వివరాలతో కూడుకుని, 1618 పేజీలతో ఉన్న దివ్యమైన మహా గ్రంథరాజం "సద్గురు తారా విశాల్ మార్గదర్శి" ! ఈ గ్రంథ విజ్ఞాన అవగాహన మరియు ఆచరణ ఖచ్చితంగా మీ యొక్క సర్వ-సర్వ సకల-సకల, సమస్త సమస్యలను పరిష్కరించడంలో మహా అత్యద్భుతమైన పాత్రను పోషిస్తుంది. "సద్గురు తారా విశాల్ మార్గదర్శి" ద్వారా మీకు... ఆయురారోగ్య ఐశ్వర్య విజయానంద సౌభాగ్య మోక్షాలు ప్రాప్తించు గాక !

ప్రస్తుతం ఈ గ్రంథం తెలుగు భాషలో మాత్రమే ఉంది.

మీకు ఈ గ్రంథం కావాలంటే, ఈ వెబ్ సైట్ లో నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు. మెనుబార్ లో డౌన్లోడ్ బటన్ ను క్లిక్ చేస్తే మీకు ఇతర వివరాలన్నీ తెలుస్తాయి.

మీరు ఈ గ్రంథాన్ని డౌన్లోడ్ చేసుకుని, చదివి, ఆచరించి ఆధ్యాత్మికంగా ఎదగాలి అనే మీ ప్రయత్నం గొప్పగా సఫలం అవ్వాలని మేము దిల్ సే ... కోరుకుంటున్నాము. ఈ మహా దివ్య గ్రంథం మానవ జాతికి గురువుగారి యొక్క ఆశీర్వాదం... మీకు లభించిన సద్గురు దివ్య ఆశీర్వాదాన్ని సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తున్నాము.

త్వరలో రాబోయే పుస్తకాలు


M T V
M T V
M T V
M T V