Welcome Guest
Register

M T V is abbreviation of MISSION TARA VISHAL.

MISSION TARA VISHAL is dedicated to spread Veganism, The Science of Meditation and The Wisdom of Cosmic Science [ New Age Spiritual Science / The Science of Self ].

We undertake necessary activities and programs for Global Health, Global Peace, Global Harmony, Global Prosperity i.e., DIVINE WORLD (OR) HEAVEN ON EARTH !

The outcomes will be enjoyed by all people of the World irrespective of ‘Nation’, ‘Religion’, ‘Race’, ‘Creed’, ‘Caste’, ‘Age’ and ‘Sex’.

When you hear about Spirituality, most of the people assume it may possibly belong to a religion. Spirituality is commonly mistaken as religion or religious act, which is a very wrong perspective. Spirituality does not belong to any religion. All religions are a part of SPIRITUALITY ! In fact, it does not belong to any religion, culture, sect, place, language or country… Spiritual Science is Universal. It belongs to everyone. It is a science which belongs to every human and every human must know its true meaning and reason.

“Spirituality” or “Spiritual” means… Science of Creation ! Spiritual science describes about the Creation, Life on Earth, on other Planets and Galaxies and in the whole Creation, about Human Evolution, Human Life, the relationship between Man and Creation. It explains about the true purpose of taking birth as a human being! And many more…

Lack of spiritual (non-religious) wisdom is the only reason for all the chaotic situations on earth. It’s the only reason for every single situation which is complicating human lives, disorders in the society, conflicts in the world, natural calamities…etc.

M T V is created with a Divine Goal to reveal and teach spiritual wisdom. So that all shall be blessed with long life, health, wealth, success, prosperity, joy and Divinity ! We have dedicated ourselves 100% to accomplish our goal.

The only intention of our every single activity is joy and development of mankind. The aspiration of all our activities is to create a Divine World ! Divine World can be created only through Spiritual (non-religious) Wisdom.

M T V

This is our upgraded Website. At present we are making " SADHGURU TARA VISHAL MARGADARSHI " - The upgraded version of " TARA VISHAL MARGADARSHI " book available for download. Very soon all the other books written by Guruji will be made available one after the other. All the books are in Telugu (one of the South Indian) language. For more details about Guruji's literature go to the books page.

With Divine Responsibility and Love
Yours heartily
M T V

... అంటే మిషన్ తారా విశాల్. ఆధ్యాత్మికత అనగానే ఇది ఏ మతానికి సంబంధించినది అయి ఉంటుంది? అనే ప్రశ్న మీకు రావడం సహజమే...! వాస్తవానికి ఆధ్యాత్మికత ఏ మతానికి సంబంధించినది కాదు. ఆధ్యాత్మికతలో మతాలన్నీ ఒక భాగం మాత్రమే ! ఆధ్యాత్మికత లేక ఆధ్యాత్మికం అనేది సృష్టి శాస్త్రం ! సృష్టి గురించి, మానవ ఆవిర్భావం గురించి, మానవ జీవితం గురించి, సృష్టికీ మానవులకీ గల సంబంధం గురించి, మానవ జన్మ యొక్క పరమార్ధం ఏమిటి? అనే అంశాలనే కాకుండా ఇంకా అనేకానేకమైన విషయాల గురించి మరియు విశేషాల గురించి వివరిస్తుంది ఆధ్యాత్మిక శాస్త్రం. జనాల్లో ఆధ్యాత్మికత అనగానే మతం అనే అభిప్రాయం ఉంది, మరి....ఇది ఎంత మాత్రమూ సరి కాని అభిప్రాయం, పూర్తిగా తప్పుడు అభిప్రాయం. అధ్యత్మిక శాస్త్రం అంటే సృష్టి శాస్త్రం. ఇది ఏ మతానికి, ఏ వర్గానికి, ఏ ప్రాంతానికి, ఏ భాషకు, ఏ దేశానికీ సంబంధించినది కాదు గాక.. కానే కాదు. ఆధ్యాత్మిక శాస్త్రం సార్వజనీనమైనది. ఆధ్యాత్మిక శాస్త్రం విశ్వజనీనమైనది. ఇది అందరిది. మనిషి అనబడే ప్రతీ ఒక్కరికీ సంబంధించినదే కాకుండా... మనిషి అనబడే ప్రతీ వాడు తప్పని సరిగా తెలుసుకుని తీరాల్సిన శాస్త్రం ఇది.

ప్రస్తుతం భూమి పైన ఉన్న సరికాని పరిస్థితులన్నింటి యొక్క మూల కారణం ఒక్కటే... అది నిజమైన ఆధ్యాత్మిక శాస్త్ర అవగాహన లేకపోవడం. మనుషుల జీవితాలను అల్లకల్లోలం చేస్తున్న పరిస్థితులకూ, సమాజం లోని అవకతవకలకూ, లోకంలోని సంఘర్షణలకూ, లోకంలో సంభవిస్తున్న ప్రకృతి వైపరిత్యాలకు... ప్రతీ ఒక్క దానికి ఒకే ఒక్క కారణం... నిజమైన అధ్యాత్మిక శాస్త్ర అవగాహన లేక పొవటం. ఒక్క మాటలో చెప్పాలి అంటే ... ప్రతీ ఒక్క సరి కాని పరిస్థితికి మూల కారణం .... నిజమైన ఆధ్యాత్మిక శాస్త్ర అవగాహన లేకపోవటమే !

ఈ విధమైన వాస్తవాలను ప్రజలందరికీ తెలియజేసి, నేర్పించి అందరూ.. ఆయురారోగ్య ఐశ్వర్య విజయానంద సౌభాగ్య మోక్షాలతో విరాజిల్లాలి అనే లక్ష్యంతో MTV ని స్థాపించడం జరిగింది. మమ్మల్ని మేము పూర్తిగా 100% మా లక్ష్యనికే అంకితం చేస్తున్నాము.

మేము చేసే ప్రతి కార్యక్రమం యొక్క లక్ష్యం మానవ జాతి అభివృద్ధి మరియు అనందం ! మేము చేసే కార్యక్రమాల లక్ష్యం లోక కళ్యాణం. లోకులందరి కళ్యాణమే లోక కళ్యాణం. మరి... లోక కళ్యాణం అనేది కేవలం ఆధ్యాత్మిక పరమైన విజ్ఞానం ద్వారానే జరుగుతుంది కాబట్టి, మేము చేసే కార్యక్రమాలన్నీ అధ్యత్మికమైనవే అయి ఉంటాయి.

" మాది సత్యమార్గం. ప్రేమ మార్గం. సేవా మార్గం. "

మేము 2,000 "సేత్" పుస్తకాలు, 4,000 " తారా విశాల్ ధ్యాన యోగం" పుస్తకాలు మరియు 5,000" తారా విశాల్ సేవా సాధన" పుస్తకాలను ఉచితంగా పంచాము. మహాద్భుత దివ్య గ్రంథమైన "తారా విశాల్ మార్గదర్శి" యొక్క 5,000 పుస్తకాలను ప్రతిఫలాపేక్ష లేకుండా ఉచితంగా పంచాము. ఆధ్యాత్మికంగా ఎదగాలి అని తపన పడుతున్న వారి కోరిక మేరకు 500 " తారా విశాల్ మార్గదర్శి" పుస్తకాలను మరలా ముద్రించి వారికి మా సొంత ఖర్చులతో కొరియర్ ద్వారా అందించాము. ఈ పుస్తకాలు అందని వారి కోసం మా వెబ్ సైట్ లో ఉచితంగా డౌన్లోడ్ చేసుకునే వీలుని కల్పించాము. లక్షల మంది ఈ పుస్తకాన్ని డౌన్లోడ్ చేసుకుని అధ్యాత్మికంగా అభివృద్ధి చెందారు. తరువాత మేము 5,000 " తారా విశాల్ సేవా సాధన " పుస్తకాలను ఉచితంగా పంచాము. ఈ పుస్తకాన్ని కూడా మేము ఉచితంగా డౌన్లోడ్ చేసుకునే వీలుని కల్పించాము. ఇప్పటి వరకు మేము 21,500 కు పైగా పుస్తకాలను (హార్డ్ కాపీలు) మరియు కొన్ని లక్షల ఈ-బుక్స్ (సాఫ్ట్ కాపీలు) ఉచితంగా పంచాము. వీగనిజం ప్రచారం మరియు అన్నదానం, పశుపక్షులకు ప్రేమ, ఆదరణ, ఆహారము మరియు నీడ కల్పించడము మొదలైన సేవా కార్యక్రమలు చేసాము.

ఇది మా అప్ గ్రేడెడ్ వెబ్ సైట్. ప్రస్తుతం మేము " తారా విశాల్ మార్గదర్శి" గ్రంథం యొక్క అప్ గ్రేడెడ్ వర్షన్ అయిన " సద్గురు తారా విశాల్ మార్గదర్శి" గ్రంథాన్ని ఈ వెబ్ సైట్ ద్వారా డౌన్లోడ్ చేసుకునే వీలును కల్పించాము. త్వరలో గురువుగారి రచనలన్నీ ఒకొక్కటిగా మీ అందరి అందుబాటులోకి తెస్తాము . గురువుగారి రచనల వివరాల కొరకు డౌన్లోడ్ పీజీకి వెళ్ళగలరు.

ప్రపంచమంతా ఈ దివ్య విజ్ఞానాన్ని పంచాలి. లోక కళ్యాణం జరగాలి అనే ఏకైక లక్ష్యంతో మేమంతా పని చేస్తూ ఉన్నాము. అందరి ఆనందమే మా ఆనందం ! సర్వ కళ్యాణమే స్వ కళ్యాణం !

లోక కళ్యాణం జరుగు గాక ! సృష్టి కళ్యాణం జరుగు గాక !!

ఇట్లు మీ MTV