Welcome Guest
Register
Daivatva Sadhana Audio
Product: Daivatva Sadhana Audio
Price: Rs. 200
Quantity;

గమనిక:
మీరు 200/- కన్నా ఎక్కువ ఇవ్వదల్చుకుంటే దయచేసి డౌన్లోడ్ క్వాంటిటీ ని మీరు ఇవ్వదల్చుకున్న డబ్బుకి అనుగుణంగా పెంచండి.
ఉదాహరణకు : క్వాంటిటీ 2 = Rs.400 ; క్వాంటిటీ ౩ = Rs.600......

Note:
If you wish to buy more than one please enter multipes of no. near purchase
for example: Quantity 2 = Rs. 400, Quantity 3 = Rs. 600....

Play this Meditation Audio and start Meditating. You will feel as if Guruji is sitting right before you and helping you to meditate.

If Amara Guru Tara Vishal ji is your Guru then with Love, Faith and dedication; hand over your reins and surrender yourself completely to your Guru. Guruji’s divine energy… through his voice …will penetrate into your inner and very easily will remove all the negativity which separates you from your divinity. Your concentration will increase significantly. You can easily differentiate between the meditation done on your own without this audio and the meditation done by playing this audio - because by doing as said above you are accepting your Guru’s energy which will intensify your meditation and give you greater results very fast. Your negativity will be targeted directly. Your Karma Clearances will speed up. Each time you meditate this way, your soul develops greatly.
This is our (every MTV member's) personal experience.

We pray… for your forever awareness towards your Guru…!

We Pray… You all be blessed with your Divinity…!

Team MTV

మీరు ఈ ధ్యానం ఆడియోని ప్లే చేసి ధ్యానంలో కూర్చోండి. గురువుగారు స్వయంగా మీ ముందు కూర్చుని మీకు ధ్యానం చేయిస్తున్నట్లుగా అనిపిస్తుంది.

       ఒక వేళ అమరగురు తారా విశాల్ గారినే మీరు మీ గురువుగా భావిస్తున్నట్లయితే , గురువు గారికి మీ శ్రద్ధ, సమర్పణ, అంకిత భావాలను తెలియజేస్తూ గురువుగారికి మీ పగ్గాలు అప్పగిస్తూ సరెండర్ అవ్వండి. అప్పుడు గురువుగారి ఎనర్జి ఆయిన వాయిస్ ద్వారా మీ అంతరంలోకి దూసుకుపోయి మీ దైవత్వ వ్యతిరేకతలను సులువుగా తొలిగిస్తుంది. ఏకాగ్రత చక్కగా కుదురుతుంది. మనకై మనం దైవత్వ సాధన చేసిన దానితో పోలిస్తే ఈ విధంగా గురువును అనుమతిస్తూ చేసిన ధ్యానం ఎన్నో రెట్లు అధిక వేగవంతంగా సాగుతుంది. డైరెక్ట్ గా గురి మీ వ్యతిరేకతల పైనే పడుతుంది. కావున మీ కర్మ క్లియరెన్సులు వేగావంతమవుతాయి. ఈ విధంగా ధ్యానం చేసిన ప్రతీసారి ఎక్కువ అభివృద్ధి కలుగుతుంది. ఇది మా అందరి స్వియానుభావం.

మీ అందరికీ శాశ్వత గురుస్మృతి కలగాలని ప్రార్ధిస్తూ...!

మీరందరూ మీ దైవత్వం పొందాలని ప్రార్ధిస్తూ...!

-టీం MTV