Welcome Guest
Register
logo

My dear Divine Friends,

We are all Divine !

Everyone and Everything is Divine !

We must experience our Divinity and spread it !

With Divine Light and Love

AmaraGuru Tara Vishal




ప్రియమైన దివ్య స్నేహితులారా

మనమందరమూ దైవాలమే. నిజంగా మనం, ప్రతీ ఒక్కరమూ సాక్షాత్తు

దైవలమే. మనం అందరమూ మన యొక్క దైవత్వాన్ని అనుభవ పూర్వకంగా

తెలుసుకోవాలి. ఈ సత్యాలను అందరికీ తెలియజేయాలి.

దివ్య కాంతి మరియు ప్రేమతో

అమరగురు తారా విశాల్